గీతా సారము శాంతికి మార్గము
మహానుబావుడు ఘంటసాల గారు మన జాతికి అంకితము ఇచ్చారు
( బాలు గారి మాటల్లో )
ఇది అర్జునుడు యద్ధం లో అంత తన బందువులు అని నేను యద్ధం
చేయలేను అన్నప్పుడు శ్రీ కృష్ణుడు ఉపదేశం చేసిన గట్టం...
కాని ఇప్పుడు గీతా ఎలా మారిపోయింది అంటే ఎక్కడ అయ్యిన
మరణం జరిగినా చోట ఈ పాట వినిపిస్తుంది ..
ఎంతగా మారింది అంటే ఆ పాట వింటే ఎవరో చనిపోయారు అన్న బావన
జనాలలో కల్పించారు..
దేవాలయాల్లో తక్కువగా వినిపిస్తుంది,
దయచేసి అందరికి మనవి
ఇది ఎక్కడ అయ్యిన వినవచ్చు..
No comments:
Post a Comment
తెలుగు వారి బ్లాగులు లో మీ బ్లాగ్ జత పరుచుటకు మీ బ్లాగ్ లింక్ మరి బ్లాగ్ పేరు పోస్ట్ చేయగలరు