తెలుగు పాటలు ఇప్పుడు పేస్ బుక్ పేజి లో కూడా www.facebook.com/telugu.patalu

Sunday, April 10, 2016

♛ దడ పుట్టిస్తున్నా కొత్త వైరస్ ♛

Ransomware victims are increasing very fast this year after
appearance of the new locky ransomware virus.
locky is the biggest threat of the 2016 so far,
creator of this ransom virus are spreading very aggressively
all over the world through spam emails compromised websites

ఈ  మధ్యకాలంలో  చాలా  స్పామ్  మెయిల్స్  ఎక్కువగా  వస్తున్నాయి
పొరపాటున  ఓపెన్  చేసి  చూశారు  అంటే  అంతే ...
మీ  సిస్టం  లో  ఉన్న  ఫైల్స్  అన్ని  ఎన్క్రిప్ట్  అయిపోతాయి
మీరు  ఏమి  చేసిన  అవి  ఓపెన్  కావు  మీరు  వైరస్  వచ్చాక
మీరు సిస్టం  ఎంత  సేపు  ఆన్  లో  ఉంచితే  అంత డేటా  లాస్స్  అవుతారు
మీ  ఫైల్స్  ఓపెన్  కావాలి  అంటే ఆ వైరస్  చేసిన  వాడికి  మనీ  పే  చేస్తేనే మీ  డేటా  ని
తిరిగి  పొందగలుగుతారు( కావచ్చు  కాకపోవచ్చు ) .. సో  ప్రెండ్స్   జాగ్రత్తగా  ఉండండి
తెలికుంట  వచ్చిన  మెయిల్స్  ( పోటో జిప్ , స్కాన్ జిప్, డాక్యుమెంట్స్ జిప్ ఇలా  చాలా జిప్  ఫైల్స్ )
ఓపెన్  చేయకండి

మీ సిస్టం  ఆపరేటింగ్  సిస్టం  ని  ఎప్పటికి  అప్పుడు  అప్ డేట్  చ్చేస్తూ  ఉండండి
మంచి  Antivirus వాడండి..   స్పామ్  మెయిల్స్  ఓపెన్  చేయకండి 

No comments:

Post a Comment

తెలుగు వారి బ్లాగులు లో మీ బ్లాగ్ జత పరుచుటకు మీ బ్లాగ్ లింక్ మరి బ్లాగ్ పేరు పోస్ట్ చేయగలరు